దేవుని యొక్క కృప అనేది దేవుని నుంచి వచ్చిన ప్రశస్తమైన బహుమానము. ఇది మన రక్షణకు మూలాధారం మరియు నిరంతరమూ మనకు ఇవ్వబడును మరియు నీతి, కనికరపు మార్గములో నడుచుటకు మనలను శక్తితో నింపును. భూమిపైన యేసువలె జీవించేలాగున పరిణతిచెందే ఎదుగుదలకు ఈ సమృద్ధియైన కృపను తండ్రి మనకు దయచేయును. మన క్రైస్తవ జీవిత గురి ఏమిటంటే దేవుని యొక్క పరిపూర్ణతలో నడుచుటయే.

ఇటీవల కాలములో కృపను గూర్చి చాలా అధికముగా తప్పుడు బోధ ప్రచారమవుతున్నది. ఈ అంత్య దినములలో అనేకమంది విశ్వాసులు నిజమైన కృప నుంచి ప్రక్కత్రోవలోనికి నడిపింపబడ్డారు. ఈ సత్యాలను పునరుద్ధరించడానికి మరియు యేసు రాకడ కొరకు నిష్కళంకమైన సంఘమును సిద్దము చేయుటకు పరిశుద్దాత్మ పాస్టర్ ఎస్.ఆర్.మనోహర్ గారి యొక్క హృదయములో ఉంచెను.

Telugu
Rs 230

Order Now   Read a Chapter

 

An Interview with the Author

In this video the author describes about the book “Real Grace” in his own words and the inspiration behind it. This interview will give you an insight about the book.