Select Language:   English  /  Hindi  /  Telugu  /  Kannada  /  Tamil

ఈ వారము ధ్యానం కొరకు - తండ్రి హృదయములో నుండి   (07/01/2018)

ఉజ్జీవము

దేవుడు ఉజ్జీవమును త్వరలో పంపించబోవుచున్నాడు; ప్రభువు రాకడకు ముందుగా ఈ భూగ్రహమును మరిఒకసారి శక్తివంతమైనరీతిలో తాకబోవుచున్నాడు.

యేసును చాలా  అధికముగా తెలుసుకొనుటకు ఆశ కలిగి, వాంచతో ఎదురుచూచుచు మరియు ఆయన కొరకు ఆయనను వెదకుటలో పాల్గొనిన ప్రతిఒక్కరు పరిశుద్దాత్మ సంపూర్ణతను కలిగిఉన్నపాత్రగ ఉండెదరు. అలంకరింపబడిన రాజును వారు కన్నులార చూచెదరు మరియు ఆయనను పరిచయము చేసెదరు.

దేవునిని కేవలము ఆశీర్వాదములు, శక్తి, అభివృద్ధి కొరకు మాత్రమే వెదకేవారు ఖశ్చితముగా ఆశీర్వదించబడెదరు, కానీ కేవలము యేసు కొరకు ఆశ కలిగి వున్నవారు మాత్రము ఆయనను ఎరిగియున్నవారు. ఆయన వారిలో చాలా అపూర్వమైన విధముగా బయలుపరచబడును.

వారి ద్వారా దేవుని ప్రేమ మరియు శక్తి యొక్క అసాధారణమైన ప్రదర్శన లోకములో ఉన్న ప్రజలకు కలుగును. అదే సమయములో ఆకాశ మండలములో ఉండే ప్రధానులు మరియు అధికారులకు దేవుని జ్ఞానముయొక్క లెక్కించలేని విధానములను చూపించుటకు కూడా వారు వాడబడుదురు.

తన సంఘము (యేడు బంగారు దీపస్తంభములు) మధ్యలో  సంచరించువాడైన దేవుడు తన సంఘములో తెలియపరచబడును, మహిమపరచబడును మరియు ఘనపరచబడును. తనను తాను తగ్గించుకొని మరియు పశ్చాత్తాపము పడినవారు రక్షించబడును కానీ మిగిలిన వారు నశించుదురు. నాకు సమస్తము తెలుసు అని అనుకునే సంఘస్తులు మరియు పరిచర్యలో వున్నవారు యేసు క్రీస్తు ప్రత్యక్షతను కోల్పోవుదురు.

గ్రుడ్డివాడైనా  బర్తిమయి కేవలము యేసును గూర్చి విన్నాడు కానీ యేసు వాని గ్రుడ్డి కళ్ళను తెరిచిన తరువాత అతడు యేసును చూసెను. "అతడు యేసును గూర్చి విన్నాడు" మరియు "అతడు తన చూపును పొందుకున్నాడు" అను వాటికి మద్యవున్న అద్భుతమైన క్షణము ఏమిటంటే " కరుణ కొరకు అతను పెట్టుకున్న మొఱ్ఱ" మరియు అదే "యేసు నిలుచుకుని, అతని పిలచి మరియు అతని మొఱ్ఱను అంగీకరించునట్లు" చేసెను. దేవుని కరుణ కొరకు దేవునికి మనము చేసే మొఱ్ఱ మాత్రమే మనలను "అంత్యదిన ఉజ్జీవమును గూర్చి వినుట" నుండి " అంత్యదిన ఉజ్జీవమును చూసి అనుభవించుటకు" నడిపించును.

ప్రభువా మమ్మును కరుణించుము!

ఎస్ ఆర్ మనోహర్

Order Audio Sermons :                     View our various Audio Sermons

Recent Audio Sermons

Way of the Cross  
Only when you know the Work of the Cross and apply it to your life, then only you will know the Way of the Cross. A study on the Work of the Cross.

The Victorious Life of Jesus
There was tremendous victory in the life of Jesus.Unless we get that Spirit of Victory in us we can never lead a continuous victorious life.

The Righteousness & Justice of God
Righteousness & Justice are the two main attributes of God which are the foundation of His throne.

The God of Comfort
God comes alongside to take care of our affairs. How God Comforts us and why He comforts us.

Blocking God
We have heard how the enemy blocks God’s people and how God’s people block the enemy.